పరిగి ప్రీమియర్ లీగ్ ఆహ్వాన పత్రం 

పరిగి ప్రీమియర్ లీగ్ ఆహ్వాన పత్రం 

విశ్వంభర, పరిగి: పట్టణంలో నిర్వహిస్తున్న పిపిఎల్ పరిగి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ కు రావాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని నిర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, నిర్వాహకులు గడ్డమీద శ్రీనివాస్, నరేష్ యాదవ్, షోయబ్, కౌన్సిలర్  తాహిర్ అలీ, రవీంద్ర, ఆంజనేయులు, సీనియర్ నాయకులు  కృష్ణ, అదిల్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags: