భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నకిరేకంటి 

విశ్వంభర, రామన్నపేట: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి, యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలానికి చెందిన నకిరేకంటి మొగులయ్య ఎంపికయ్యారు. తనను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావుకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తన నియమాకానికి సహకరించిన భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి హృదయ్ ప్రతాప్, బిజెపి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, గంగిడి మనోహర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్ లకు తన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. తనపై పూర్తి నమ్మకం ఉంచి తనకు బాధ్యతలు అప్పగించినందుకు తన వంతు కృషిగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని, భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో ముందుకు తీసుకుపోయేందుకు ఒక సైనికుడిలా పని చేస్తానని, తాను గతంలో బిజెపి జిల్లా కార్యదర్శిగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా, బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేయడం జరిగిందని, అదే విధంగా నకరేకల్ నియోజక వర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియామకమైన సందర్భంగా నల్లగొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు, జిల్లా పదాధికారులు, పై స్థాయి నాయకులందరూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది.

🕒 02 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/nakirekanti-as-members-of-the-state-executive-of-the-bharatiya/article-17604

Tags:  

Advertisement

LatestNews

అనంతపురం జేఎన్‌టీయూఏకు అరుదైన గౌరవం.. 80వ వార్షికోత్సవంలో 'మై స్టాంప్' ఆవిష్కరణ
బోయలపల్లిలో గొర్రెల మందపై చిరుత దాడి.. అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి. - 
డబ్బు ఆశ చూపి చిన్నారులను తీసుకెళ్లేందుకు యత్నం.. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు
27 రోజుల నిరాహార దీక్ష అనంతరం జంతర్ మంతర్‌కు సోనం వాంగ్‌చుక్ రాక
పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం.. ఫోన్ ఫ్లాష్‌లైట్‌తో చికిత్స?