మెనీ మీ చింత పుస్తకావిష్కరణ
On
విశ్వంభర, హైదరాబాదు : రచయిత ప్రమోద్ పవంచ రచించిన మెలిమి చింత పుస్తకావిష్కరణ సభ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ప్రముఖ కవి యాకు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్, సుంకిరెడ్డి నారాయణరెడ్డి లో హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో జరిగిన తనకు అన్యాలను కుటుంబ సమస్యలను అధిగమిస్తూ రచయిత ప్రమోద్ మరో అడుగు ముందు చేసి గతం కంటే భవిష్యత్తు గొప్పది అని చెబుతూ ఈ పుస్తకాన్ని రాయడం చాలా గొప్ప విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రమోహన్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, గులాబీల మల్లారెడ్డి, రూప్ కుమార్ డబ్బికార్, పాలకుర్తి కృష్ణమూర్తి, నాగభూషణం, మనోహర్ రావు, కందుకూరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.



