రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందేలా చూడండి

రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందేలా చూడండి

విశ్వంభర, ఆమనగల్లు: ఆమనగల్ ఏ డీ ఏ గా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కె.శోభా రాణి  ఆమనగల్ ఏవో శ్రీనివాస్ గౌడ్, తలకొండపల్లి ఏవో రేణుకా చక్రవర్తి, కడ్తాల్ ఏవో శ్రీలత, మాడ్గుల ఏవో అరుణకుమారిలతో కలిసి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి ని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం నియోజకవర్గంలోని వ్యవసాయ కార్యాలయాల సమస్యలపై ఆరా తీశారు. రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందేలా చూడాలని తెలిపారు.

Tags: