ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
On
విశ్వంభర, కూకట్ పల్లి : కూకట్ పల్లిలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం మంగళవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 135 మంది ప్రతిభావంతులైన విద్యార్థినీ విద్యార్థులకు 56 కంపెనీ లలో ఉద్యోగ అవకాశం దొరికింది. ప్రిన్సిపల్ డాక్టర్ చందన ఎంపికైన వారికి అభినందనలు తెలిపారు.



