ఫ్యూచర్ సిటీ లో జరుగుతున్న అభివృద్ధి చూద్దాం రండి

  •  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్ 

 విశ్వంభర,మహేశ్వరం : ఫ్యూచర్ సిటీ  లో అభివృద్ధి ఏమి జరగలేదు అంటున్నారు.. కదా మీకు కంటి చూపు ఉంటే  ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న  అభివృద్ధి చూద్దాము రండి, 330 ఫీట్లు రోడ్డు, మధ్యలో  మెట్రో రైలు మార్గం, భారతదేశంలో మొట్టమొదటిసారిగా నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటుంది, ఈ నగరం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఏఐ సిటీ , లైఫ్ సేనన్స్ హబ్, గ్లోబుల్ ఎడ్యుకేషన్ కస్టర్,  అధునాతన డేటా సెంటర్లు, ఏర్పాటు చేయడానికి ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు ఎం ఓ యు ఎస్ కుదుర్చుకున్నాయి అని కాకి ఈశ్వర్ ముదిరాజ్ అన్నారు. మహేశ్వరం మండల  కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్  ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తమ మాటలతో తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మళ్లీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి గురించి గానీ అబద్ధాలు మాట్లాడకూడదని హెచ్చరించారు. ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన ఆధారాలు జీవోలు పెట్టుబడులు తదితర పత్రాలను మీడియా ముందుకు వివరంగా చూపించారు. బిఆర్ఎస్ నాయకులు రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. మహేశ్వరంలో గత పది సంవత్సరముల నుండి బి ఆర్ ఎస్ నేతలు ఎంత మందిని మోసం చేశారు, ఎన్ని భూములు ఆక్రమించారు, తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని సమయం వచ్చినప్పుడు అన్ని ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకి ఈశ్వర్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ అధ్యక్షులు బంగారుగల్ల లాజర్, మహేశ్వరం ముస్లిం వెల్ఫేర్ సొసైటీ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి షేక్ హాజీ బాబా, మహేశ్వరం గ్రామ మాజీ ఉపసర్పంచ్ దోమ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గదగూటి జంగయ్య ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ మహేశ్వరం మండల్ చైర్మన్ మహమ్మద్ ఇర్షాద్, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ మహేశ్వరం మండల అధ్యక్షులు శెట్టి అశోక్, మహేశ్వరం పట్టణ శాఖ ఉపాధ్యక్షులు దుంపల ప్రకాష్, మహేశ్వరం గ్రామ 10 వ వార్డు ఇంచార్జ్ కాకి మల్లేష్ ముదిరాజ్, యువజన కాంగ్రెస్ నాయకులు కాకి శివరామకృష్ణ ముదిరాజ్, సీనియర్ నాయకులు మోతే యాదయ్య, గగనం ఆంజనేయులు, గడ్డం నారాయణరెడ్డి,సేవాదళ్ ప్రధాన కార్యదర్శి తడకల పరమేష్, ఉపాధ్యక్షులు మాడుగుల సాయిరాం, మొలగాసి నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

🕒 01 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/lets-see-the-development-taking-place-in-future-city/article-17470

Tags:  

Advertisement

LatestNews

విప్లవ, కళా యోధుల ఆశయాలు  సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .
20న చలో కలెక్టరేట్ . -వంగూరు రాములు పిలుపు .
చేనేత వస్త్ర ప్రదర్శనకు ముఖ్య అతిధిగా రావాలని మంత్రి తుమ్మలకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
చేనేత వస్త్ర ప్రదర్శనకు రావాలని ఎమ్మెల్సీ ఎల్ .రమణకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ను కలిసిన మాదరి చంద్రశేఖర్ 
ఈ నెల 17 న చేనేత వస్త్ర ప్రదర్శన.  - గుంటక రూప సదాశివ్
మానవత్వం చాటుకున్న గద్దె విజయ్ నేత - దివ్యాంగురాలుకి  వీల్ చైర్ అందజేత.