ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని అడ్డుకోవడమే బిఆర్ఎస్ పార్టీ లక్ష్యమా  

  •  ఫార్మాసిటీ ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు తీయాలనుకుంటున్నారా
  •  రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి  

 విశ్వంభర, మహేశ్వరం :  తుక్కుగూడ, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక బిఆర్ఎస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి , టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏనుగు జంగారెడ్డి అన్నారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ,  మహేశ్వరం నియోజకవర్గం ప్రజలందరూ ఫ్యూచర్ సిటీ పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందడం తోపాటు ఇక్కడ ఉన్న భూములు రేట్లు పెరిగి ఇక్కడ ఉన్న పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయని సంతోష పడుతూ ఉంటే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆ పార్టీ నాయకులు ఇక్కడ ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటూ అభివృద్ధి చెందడం వారికి ఇష్టం లేకుండా అడ్డుపడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అవాకుల చేవాకులు  పేలుతున్నారని ఖబర్దార్ సబితమ్మ మరొకసారి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మహేశ్వరంలో తిరగకుండా చేస్తామని హెచ్చరించారు. పది సంవత్సరాలలో మంత్రిగా ఉండి ఏం అభివృద్ధి చేశారో చూపించాలన్నారు. ఫ్యూచర్ సిటీ పట్ల ప్రపంచ దేశాలే ఇక్కడ అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్నాయని భారీ పెట్టుబడుల కోసం ముందుకు వస్తున్నారని అలాంటిది సబితా ఇంద్రారెడ్డి అడ్డుకోవడం మూర్ఖత్వం కాదని వారు ప్రశ్నించారు. భూమి పోయిన రైతులకు పది రేట్లు ఎక్కువగా భారీగా ఇచ్చి ప్లాట్లు కూడా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగిందని రైతులకు గత ప్రభుత్వ న్యాయం చేయకపోయినా మా ప్రభుత్వం న్యాయం చేశామని అన్నారు, ఫ్యూచర్ రద్దు చేస్తామనడం వారి మూర్ఖత్వానికి నిదర్శనం కాదా అని అన్నారు, ఫార్మాసిటీ తీసుకువచ్చి ఇక్కడ ప్రజల ప్రాణాలు తీయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. సబితా ఇంద్రారెడ్డి రెడ్డికి దమ్ముంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఫార్మాసిటీ పేరుతో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. సబితా ఇంద్రారెడ్డి  కోటి రూపాయలకు భూమి ఇస్తామని అన్నారు కదా మీ భూమి ఉంటే ఇవ్వండి రెండు కోట్లకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు కొనుగోలు చేస్తాం ఇక్కడ రైతులకు ఎకరాకు ఐదు కోట్లు ధర పలుకుతుందని  భవిష్యత్తులో కోకాపేట మణికొండ లాగా కోట్ల రూపాయల ధరలు భూములు రేట్లు పెరుగుతాయని అన్నారు, ఫార్మాసిటీ పై ప్రేమ ఉంటే తన సొంత ప్రాంతమైన చేవెళ్లలో ఎందుకు ఏర్పాటు చేయడం లేదని వారు ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీపై సబితా ఇంద్రారెడ్డి రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా అని అన్నారు, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవారని ఇక్కడ ప్రజల ప్రేమ తన ప్రాంతం అభివృద్ధి చెందడమే లక్ష్యంగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. మీరు మీ కొడుకు రియల్ ఎస్టేట్ చేసి భూములు ఆక్రమించుకోలేద కబ్జా చేయలేదా అని ప్రశ్నించారు, మహేశ్వరం ప్రజా సంక్షేమ అభివృద్ధి ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు. ఫ్యూచర్ సిటీలో విలీనం కావాలని వారి పార్టీ నాయకులు సర్పంచులు కోరుతున్నారని కానీ సబితా ఇంద్రారెడ్డి అడ్డుకుంటున్నారని రాబోయే రోజుల్లో ఇక్కడ ప్రజలు సబితా ఇంద్రా రెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఇక్కడి ప్రాంతం ప్రజల అభివృద్ధి చెందడం సబితా ఇంద్రారెడ్డికి ఇష్టం లేక కుట్రలు చేస్తున్నారని అన్నారు, ఎన్ని కుట్రలు చేసినా ఎవరు అడ్డుపడ్డ ఫ్యూచర్ సిటీ అడ్డుకోలేరని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఏనుగు శ్రావణి,పీసీసీ సెక్రెటరీ జానకిరామ్,ఢిల్లీ శ్రీధర్, కొటగాళ్ల రాజ్ కుమార్, మహమ్మద్ రహీం, చెంచు గణేష్, తీగల జగదీష్ రెడ్డి, మహిళా ప్రెసిడెంట్ సమంత,నరేష్ నాయక్, కొండారెడ్డి,బోధ జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

🕒 01 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/is-the-aim-of-brs-party-to-block-the-development/article-17468

Tags:  

Advertisement

LatestNews

విప్లవ, కళా యోధుల ఆశయాలు  సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .
20న చలో కలెక్టరేట్ . -వంగూరు రాములు పిలుపు .
చేనేత వస్త్ర ప్రదర్శనకు ముఖ్య అతిధిగా రావాలని మంత్రి తుమ్మలకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
చేనేత వస్త్ర ప్రదర్శనకు రావాలని ఎమ్మెల్సీ ఎల్ .రమణకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ను కలిసిన మాదరి చంద్రశేఖర్ 
ఈ నెల 17 న చేనేత వస్త్ర ప్రదర్శన.  - గుంటక రూప సదాశివ్
మానవత్వం చాటుకున్న గద్దె విజయ్ నేత - దివ్యాంగురాలుకి  వీల్ చైర్ అందజేత.