కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
On
విశ్వంభర, అంబర్పేట్ : 195 మందికి 1,00116/- రూపాయల చొప్పున 1కోటి .95 లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అంబర్పేట్ లోని ఏస్ఆర్జి ఫంక్షన్ హాల్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ 195 మంది లబ్ధిదారులకు (75 కళ్యాణ లక్ష్మీ, 119 మందికి షాదీ ముబారక్) చెక్కులను అందచేశారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి మరియు కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ , ఎమ్మార్వో బీ వీర భాయ్ మరియు స్థానిక ప్రజలు నాయకులు పాల్గొన్నారు.



