23న జాబ్ మేళా 

23న జాబ్ మేళా 

విశ్వంభర, మహబూబాబాద్: జిల్లా ఉపాధి కార్యాలయo, మహబూబాబాద్ ఆధ్వర్యంలో  ఆదర్శ ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ , బయ్యారం, డోర్నకల్, మహబూబాబాద్  నందు సేల్స్ ఎగ్జిక్యుటివ్, టెలీ కాలర్ ఖాళీల భర్తీకి  18-30 సంవత్సరాల వయసు కలిగిన ఇంటర్, డిగ్రీ  చదువుకున్న నిరుద్యోగ  అభ్యర్దులకు  ఉద్యోగవకాశాలను కల్పించుటకు ఈ నెల 23న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి  టి.రజిత ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి కల్గిన అభ్యర్దులు  23న మహబూబాబాద్ లో జిల్లా ఎంప్లాయ్ మెంట్ కార్యాలయం,రూమ్ నెం.25, రెండవ అంతస్తు, అడ్రస్ లో ఉదయం 10.30 గం.ల నుండి మధ్యాన్నం 2.00 గం.ల వరకు  జరిగే  జాబ్ మేళాకు అన్ని విద్యార్హతల సర్టిఫికెట్లు , రెజ్యుం తో హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

🕒 22 Apr 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/job-fair-on-23rd/article-14306

Tags: