ఘనంగా నూతన పట్టు వస్త్రాలంకరణ 

ఘనంగా నూతన పట్టు వస్త్రాలంకరణ 

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, జనంపల్లి బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నక్క నరేందర్ కూతురు పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమం రామన్నపేట మండల కేంద్రంలోని జెపి గార్డెన్ లో జరగగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని చిన్నారులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బందెల రాములు, మాజీ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్, ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్దాస్ విక్రమ్, మాజీ ఎంపీటీసీలు వేమవరం సుధీర్ బాబు, పున్న వెంకటేశం, ఎండి ఆమీర్, జిల్లా నాయకులు కన్నెబోయిన బలరాం, మాజీ సర్పంచ్ కోళ్ల స్వామి, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ పైళ్ళ వెంకటరెడ్డి, యువజన విభాగం మండల అధ్యక్షుడు బత్తుల వెంకన్న, ఉప సర్పంచ్ చొప్పరి నరసింహ, వార్డు మెంబర్ నల్ల సైదులు ఇతర బిఆర్ఎస్  నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags: