ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ స్పీకర్

🔥ఈ నెల 19, 20 తేదీల్లో నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలను విచారించనున్న స్పీకర్

🔥19వ తేదీన తెల్లం వెంకట్రావ్‌, డాక్టర్ సంజయ్‌, 20వ తేదీన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీల విచారణ

Tags: