స్నేహితుని కుటుంబానికి అండగా తోటి స్నేహితులు

30 వేల ఆర్థిక సహాయం అందజేత

స్నేహితుని కుటుంబానికి అండగా తోటి  స్నేహితులు


విశ్వంభర, వెల్దండ: వెల్దండ మండల కేంద్రాని కి చెందిన బస్నమోని శ్రీనివాసులు అనారోగ్యం తో ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు సోమవారం శ్రీనివాసులు కుటుంబాన్ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 30 వేల ఆర్థిక సహా యం అందజేశారు. ఈ కార్యక్రమంలో బి. శ్రీని వాస్, మల్లికార్జున్, కృష్ణారెడ్డి, అల్వాల్ రెడ్డి, పాండు, అంతయ్య, మణిపాల్ రెడ్డి, శేఖర్, వెంక టేశ్వర్, తుంగ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Tags: