సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ల పంపిణీ 

సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ల పంపిణీ 

విశ్వంభర, నిజాంపేట్ : నియోజక వర్గంలో వివిధ ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 3,50,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు లను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,  కె కె ఆర్ ట్రస్ట్ అధినేత కూన శ్రీనివాస్ గౌడ్  తన కార్యాలయంలో అందజేశారు

Tags: