ఫణిగిరి కాలనీ లో డ్రైనేజీ సమస్య 

ఫణిగిరి కాలనీ లో డ్రైనేజీ సమస్య 

విశ్వంభర, ఫణిగిరి : లక్ష్మి నర్సింహా ఫణిగిరి కాలనీ లోని  రోడ్ నెంబర్ 40 లో   చాల రోజులు నుంచి డ్రైనేజీ సమస్య తో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని సార్లు అధికారులకు చెప్పినా పట్టించుకునే పాపాన పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.  డిజిఎం రవి వర్మ , లైన్ ఇన్స్పెక్టర్ సురేందర్ లను  వెంట తీసుకెళ్లి అక్కడ నుండి డీజీఎం బలరాం రాజు తో మాట్లాడి తొందరగా సమస్య ను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  వీరి వెంట  బీజేపీ నాయకుడు అంజి భాయ్,  కాలనీ వాసులు ఉన్నారు 

Tags: