చెక్కుల పంపిణీ 

చెక్కుల పంపిణీ 

విశ్వంభర, రాప్తాడు: రాప్తాడు మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో రాప్తాడు ధర్మవరం నియోజకవర్గాలకు చెందిన 50 మంది లబ్ధిదారులకు 45 లక్షల 85 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైంది. రాప్తాడు నియోజకవర్గం చెందిన 36 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో ఎంపీడీవో , మండల అధికారులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

Tags: