మృతులు కిష్టయ్య మరియు మల్లయ్య కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సాయం

WhatsApp Image 2024-07-17 at 14.24.01_c7d884de


విశ్వంభర ,ఆత్మకూరు(ఎం)జూలై 17 :  - యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)బడుగు బలహీన వర్గాలకు చెందిన పైల్ల కిష్టయ్య హార్ట్ ఎటాక్ తో మృతి చెందారు. మరియు చిన్నం మల్లయ్య అనారోగ్యంతో మృతి చెందారు.ఇరువురు మృతుల యొక్క కుటుంబ సభ్యులకు  తాజా మాజీ సర్పంచ్ జన్నాయికోడే నగేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మా రెడ్డి, పాక్స్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోతగాని మల్లేశం లతో కలిసి మృతుల పార్ధీవ దేహాలకు పూల మాల వేసి నివాళులు అర్పించి బాధిత ఇరు కుటుంబ సభ్యులకు ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు  బీర్ల అయిలయ్య  ఆదేశానుసారం రెండు కుటుంబాలకు 5000 మరియు 5000 రూపాయలు మొత్తం 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందచేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ నోముల వెంకట్ రెడ్డి, రజక సంఘం అధ్యక్షులు ఎలిమినేటి మురళీకృష్ణ, కురుమ సంఘం అధ్యక్షులు మజ్జిగ రాంబాబు, నాయకులు కట్టెకోల హన్మంతు గౌడ్, పైల్ల దామోదర్ రెడ్డి, ఎలగందుల సైదులు, దొంతరబోయిన భాస్కర్, నోముల యాదగిరి,నాగం మధుసూదన్ రెడ్డి, ఉగ్గే నరేష్, పైల్ల బుచ్చి రెడ్డి, ఎడ్ల మోహన్ రెడ్డి,రంగ శేఖర్, బండ చంద్రయ్య, కోరే కనకయ్య, ఎలగందుల మల్లయ్య, ఎలగందుల శ్రీను, దబ్బేటి లక్ష్మణ్, వెల్మేకన్నే స్వామి, సత్యనారాయణ, బాసానీ శంకర్,గవ్వల బాలరాజు,మజ్జిగ మల్లయ్య,కొమురయ్య, శ్రీశైలం, వీరసరుపు నరహరి,యాస సుభాష్ రెడ్డి, దిగోజు భరత్, గట్టు శ్రీరాములు, జ్ఞానేశ్వర్, విద్యాసాగర్, రాజు,బండ సురేష్, సాయి,తదితరులు పాల్గొన్నారు

Read More మాస్టర్ కారింగు రవికి ఘనంగా సన్మానం