డీజీపీ ని కలిసిన చంద్రాయన్ గుట్ట కంటెస్టెడ్ ఎమ్మెల్యే బోయ నగేష్
On
విశ్వంభర, చంద్రాయన గుట్ట : చంద్రాయన గుట్ట కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే బోయ నగేష్ డిజిపి జితేందర్ ను కలిసి గణేష్ నిమజ్జనం , మిలాద్ ఉన్ నబీ కీ సంబంధించిన అంశాలపై చర్చించారు. సౌత్ ఈస్టు జోన్లో పనిచేయని సీసీ కెమెరాలు, ప్రస్తుతం పని చేస్తున్న సీసీ కెమెరాలు, జంట పండగల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించారు.



