రామన్నపేట లో అరైవ్ అలైవ్ కార్యక్రమం
On
విశ్వంభర, రామన్నపేట: "ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక" లో భాగంగా "అరైవ్ అలైవ్" ప్రచార కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల ద్వారా అమలు చేయాల్సిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక సందర్భంగా "అరైవ్ అలైవ్" ప్రచార కార్యక్రమంలో సోమవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, జనంపల్లి గ్రామంలో నకేరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభత్వ విప్ వేముల వీరేశం, చౌటుప్పల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి.మధుసూదన్ రెడ్డి, రామన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.వెంకటేశ్వర్లు, రామన్నపేట ఎస్సై డి.నాగరాజు ల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమంలో భాగంగా మండలంలోని జనంపల్లి గ్రామంలో రోడ్డు భద్రత, నియమాలు అనుసరిస్తామని గ్రామసభలో గ్రామ ప్రజలందరితో ప్రతిజ్ఞ చేయించారు.



