ఎమ్మెల్సీ అభ్యర్ది ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు

ఎమ్మెల్సీ అభ్యర్ది ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు

విశ్వంభర, రామన్నపేట: ఇంద్రపాలనగరం గ్రామంలోని జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తమ రెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా బీజేపీ నాయకులు అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ పల్లపు దుర్గయ్య, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు రాపోల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: