స్పోర్ట్స్ అకాడమీల్లో ప్రవేశాల కోసం ఎంపికలు
విశ్వంభర,మహబూబాబాద్: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రాంతీయ క్రీడా వసతి గృహాలు పలు స్పోర్ట్స్ అకాడమీల్లో ప్రవేశాల కోసం బాలురు, బాలికల ఎంపికలు నిర్వహించినట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి డాక్టర్ ఓలేటి జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు.విద్యార్థులు స్పోర్ట్స్ సర్టిఫికెట్లు, జనన ధ్రువీకరణ పత్రం, 10 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు స్టడీ సర్టిఫికెట్లు ఆధార్ కార్డు లేదా ఏదైనా ధృవీకరణ పత్రం అన్ని ఒరిజినల్, జిరాక్స్ కాపీలను వెంట తీసుకొని వెళ్లాలని సూచించారు. వాలీబాల్ అకాడమీ సిద్దిపేట బాలురు / బాలికలు ఈ నెల 22, 23 తేదీల్లో ఎంపికలు జరుగుతాయని, విద్యార్థులు తేదీ 30-6-2010 నుంచి 1-7-2012 మధ్య జన్మించి ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వాలీబాల్ అకాడమీలో 22, 23 తేదీల్లో సైక్లింగ్, హైదరాబాద్ ఓయూ క్యాంపస్ రెజ్లింగ్ అకాడమీలో 22, 23 తేదీల్లో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం లో అథ్లెటిక్స్ 21వ తేదిన బాలుర విభాగంలో ఎంపికలు జరుగుతాయని, మహబూబ్ నగర్ వాలీబాల్ అకాడమీ కబడ్డీ 25, 26 తేదీల్లో వాలీబాల్ అకాడమీ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో 20, 21 తేదీల్లో రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్ హనుమకొండ జె.ఎన్. ఎస్ స్టేడియం 27, 28 తేదీల్లో జిమ్నాస్టిక్స్ స్విమ్మింగ్, హ్యాండ్ బాల్ అధ్లటిక్స్ రెజ్లింగ్, గచ్చిబౌలి హాకీ అకాడమీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో 20, 21 తేదీల్లో ఎంపికలు జరుగుతాయని, హైదరాబాద్ ఎల్బీ స్టేడియంహ్యాండ్ బాల్ అకాడమీలో 20, 21 తేదీల్లో ఎంపికలు జరుగుతాయనిఅర్హత కలిగిన క్రీడాకారులు తమ వయసు ధ్రువీకరణ పత్రాలతో ఇతర పత్రాలతో కేంద్రాలకు సంబంధిత తేదీలలో ఉదయం 8 గంటలకు హాజరుకావాలని సూచించారు.