ప్రైవేట్ టీచర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా గండు మురళి

విశ్వంభర, మహబూబాబాద్:  జిల్లా ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు ఆదివారము నూతన కమిటీని ఎన్ను కున్నారు. జిల్లా అధ్యక్షులుగా గండు మురళిని రెండవ సారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాదక్షులుగా సొల్లెటి వెంకన్న ,సుధాకర్ ,వడ్లకొండ కుమారస్వామి ,జనరల్ సెక్రెటరీగా చేపూరి వెంకన్న,  జాయింట్ సెక్రెటరీగా సలీం , ఉపేందర్ , కోశాధికారిగా మాశెట్టి  రాంబాబు , గౌరవ సలహాదారులుగా సత్తార్ ,  సోషల్ మీడియా కన్వీనగా బట్టు పృద్వి ను ఎన్ను కున్నారు. నిబంధనల మేరకు ఈ కమిటీ రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుంది. నూతన కమిటీకి ప్రైవేటు టీచర్స్ అభినందనలు తెలిపినారు. నూతన కమిటీ సభ్యులు ప్రైవేటు టీచర్స్ సంక్షేమానికి అన్ని రకాలుగా కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షుడు రెండు మురళి తెలిపినారు

🕒 27 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/gandu-murali-as-district-president-of-private-teacher-association/article-19803

Tags: