అనంత పద్మనాభ స్వామి ఆలయ పునః ప్రారంభోత్సవం
హాజరైన తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి, మామిడి సిద్ధార్థ రెడ్డి
On
విశ్వంభర, కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామంలో ఆలయ కమిటీ ఛైర్మన్ బెజవాడ అనిత రెడ్డి, మాజీ జడ్పీటీసీ మామిడి శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వయంభు అనంత పద్మనాభ స్వామి ఆలయ పునః ప్రారంభోత్సవంలో మాజీ జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి, మామిడి సిద్ధార్థ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మామిడి రాజేందర్రెడ్డి, మామిడి శ్రీకాంత్ రెడ్డి, బుర్కాపురం శ్రీనివాస్రెడ్డి,దేశాల రమేష్, మామిడి పద్మా రెడ్డి,కే రమేష్, ఎర్రోల జగన్,దేశాల జైపాల్,పి మల్లేష్, శ్రీకాంత్ రెడ్డి,ఎం అర్జున్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.



