సబ్జీ మండి, గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో 79 వ స్వతంత్ర వేడుకలు -  

గంగమ్మ తల్లికి తెప్పోత్సవ వేడుకలు 

సబ్జీ మండి, గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో 79 వ స్వతంత్ర వేడుకలు -  

విశ్వంభర, సబ్జీ మండి : 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు గంగపుత్ర సంఘం సబ్జీ మండి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఎడతెరిపి లేని  వర్షాలతో గంగమ్మ ప్రవహిస్తూ ఉండడంతో మేము గంగపుత్రులం కనుక గంగమ్మకు తెప్పోత్సవం నిర్వహించాలని అందరం నిర్ణయించుకున్నారు. శుక్రవారం  సాయంత్రం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పెకొన్నారు. ఈ కార్యక్రమం ప్రతి ఏడాది కూడా నిర్వహిస్తామని  అధ్యక్షుడు దోతుల శ్రీనివాస్ తెలిపారు, ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘం ఉపాధ్యక్షుడు గూర బోయిన శివరత్నం, సలహాదారులు నిరంజన్ బాబు,విజయ్ కిషోర్ ప్రధాన కార్యదర్శి ఆనందేసి వేణుబాబు, ఉపాధ్యక్షులు నాస నరసింగరావు,ఆర్కే భగవాన్,బాలరాజ్ కుమార్,విజయ్ ఆనంద్,కుడుముల రాకేష్, కురుమల  రేఖ,మాద రాజ్యలక్ష్మి,మత్స్య శాఖ అధ్యక్షుడు కుట్ట లింగం,కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం  చేశారు

 

Tags: