ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 

ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 

విశ్వంభర, చంద్రాయన గుట్ట : ఉప్పుగూడ డివిజన్లోని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆకుల శ్రీనివాస్ 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ స్వాతంత్రానికి కారణమైన స్వాతంత్య్ర పోరాట సమారా యోధులను  స్మరించుకుంటూ జెండా ఎగురవేసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకుడు సాప కృష్ణ, చంద్రాయన గుట్ట ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు గడుసు సాయిలు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు జోల మల్లేష్ యాదవ్, గండూరి రామ చందర్, సింగం శ్రీనివాస్, కే బాలబ్రహ్మచారి, బోడిగల్ బాలరాజ్, హోటల్ దర్శన్, బిక్షపతి, భూపాల్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్,నవీన్ కుమార్, సాయిబాబా నగర్ అధ్యక్షుడు పి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి సతీష్ నేత, బాల్ రెడ్డి, బస్తీ వాసులు. పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
 

Tags: