ఘనంగా 140వ భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం
On
విశ్వంభర, చైతన్య పురి:- డివిజన్ లో 140వ భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చైతన్య పురి బాబు కాంప్లెక్స్ వద్ద ఆదివారం ఉదయం 10 గంటలకు పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది.అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో చైతన్య పూరి డివిజన్,కాంటెస్టెడ్ కార్పొరేటర్, కె. శశిధర్ రెడ్డి. ఎక్స్ ఫ్లోర్ లీడర్ గడ్డిఅన్నారం వెంకటేష్ యాదవ్.వెంకటేష్ చారీ , రాజేష్ , రవి , కేశవా నాయుడు , రాహుల్ జైన్ రేణుకానంద , నరేందర్ రెడ్డి, తిరుమల రెడ్డి, టి గోవర్ధన్ , కృష్ణ , సంతోష్ , వినోద్ , శివ , డిజిటల్ వేణు , సాయిరాం , శ్రీనివాస్, సంజు గౌడ్, కిరణ్ , జావీద్ , మహిళా నాయకురాలు లక్ష్మి , ఈశ్వరమ్మ , సుశీల , అజయ్ శంకర్, రమణ రెడ్డి , కిషన్ , పాశ్యం శ్రీకాంత్ , డానియెల్ బంటీ యాదవ్ , కుమార్ కాంగ్రెస్ బూత్ సభ్యులు పార్టీ నాయకులు, పెద్ద సంఖ్య తదితరులు పాల్గొన్నారు.



