IOC USA అధ్యక్షులు మోహిందర్ సింగ్ తో డా. కోదుమూరి 

 IOC USA అధ్యక్షులు మోహిందర్ సింగ్ తో డా. కోదుమూరి 

విశ్వంభర, హైదరాబాద్ :- సెప్టెంబర్ 17 నాడు  తెలంగాణ రాష్ట్ర విలీన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సేవాదళ్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో నిర్వహించిన  జాతీయ జెండా ను టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్  ఆవిష్కరించారు. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిధిగా  IOC USA అధ్యక్షులు మోహిందర్ సింగ్ పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి  ఏనుముల రేవంత్ రెడ్డి,TPCC అధ్యక్షులు మహేష్ గౌడ్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.  అనంతరం తెలంగాణ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కొదుమూరి దయాకర్ రావు వారికి స్వాగత శుభాకాంక్షలు తెలియజేసి కరచాలనం చేయడం జరిగింది. 

Tags: