#
tdp
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... టీడీపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..?
Published On
By Admin (vishwambhara)
* చంద్రబాబుతో ఇద్దరు ఎమ్మెల్యేలు భేటీ* మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే సైతం హాజరు* త్వరలో సైకిల్ ఎక్కుతారని ప్రచారం* మర్యాద పూర్వకంగా కలిశామంటున్న ఎమ్మెల్యేలు త్వరలో ఒకే వేదిక మీదకు చంద్రబాబు, రేవంత్
Published On
By Desk
రాజకీయాల్లో చంద్రబాబు, రేవంత్ గురు, శిష్యులు అని మనందరికీ తెలిసిందే. టీడీపీలోనే రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం మొదలైంది. చంద్రబాబు అండదండలతోనే ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రి స్థాయి దాకా ఎదిగారని అంటుంటారు. ఇక ఇప్పుడు ఇద్దరు గురు, శిష్యులు తెలంగాణ, ఏపీకి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అయితే మొన్న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ వెళ్తారని అనుకున్నా..... టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు
Published On
By Desk
టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును నియమించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో శనివారం నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్
Published On
By Desk
పవన్‌ను అసెంబ్లీ గేటు తాకనివ్వమని చెప్పారు వైనాట్ 175 అని చెప్పిన వారికి 11 సీట్లు వచ్చాయి జనసేన 21కి 21 స్థానాల్లో గెలుపుతో గట్టి సమాధానం రెండో రోజు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు.. వైసీపీ డుమ్మా
Published On
By Desk
నేడు స్పీకర్ ఎన్నిక ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్న పాత్రులు ఏకగ్రీవం 16 సీట్లతో టీడీపీ విశాఖ ఉక్కును కాపాడింది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..
Published On
By Desk
సింగరేణిని ప్రవేట్ పరం చేస్తున్న బీజేపీచోద్యం చూస్తున్న రేవంత్ సర్కార్ అంటూ ఆగ్రహం ‘ముద్రగడ’ పేరు మార్పు.. ప్రభుత్వ గెజిట్ విడుదల
Published On
By Desk
పవన్ కల్యాణ్ గెలిస్తే పేరుమార్చుకుంటానని శపథం ఎన్నికల ఫలితాల్లో పవన్ కల్యాణ్‌కు భారీ మెజార్టీ పద్మనాభరెడ్డిగా పేరు మార్చాలని అభ్యర్థించిన ముద్రగడ గెజిట్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం జగన్ ఓడిపోయాడంతే.. చావలేదు.. అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
Published On
By Desk
చర్చనీయాంశంగా టీడీపీ నేతల సంభాషణ సోషల్ మీడియాలో వీడియో వైరల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
Published On
By Desk
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు టీటీడీ జీఈవో గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. జగన్ ఫొటో ఉన్నా పర్లేదు.. కిట్స్ పంపిణీ ఆపొద్దు : చంద్రబాబు
Published On
By Desk
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. సీఎంగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వెనువెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాన్వాయ్ వెంట మహిళ పరుగులు.. కారు ఆపి మాట్లాడిన చంద్రబాబు
Published On
By Desk
ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు అందరి అభిమానాన్ని చూరగొంటున్నారు. విజయవాడలో కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వెళ్లిన చంద్రబాబుకు ఊహించని సంఘటన ఎదురైంది. 
