#
Sharwanand Superb Speech
Movies 

శర్వానంద్ కు బిరుదు.. పేరు ముందు ఆ స్టార్ ట్యాగ్..!

శర్వానంద్ కు బిరుదు.. పేరు ముందు ఆ స్టార్ ట్యాగ్..! ఏ ఇండస్ట్రీలో అయినా సరే హీరోలకు కొన్ని స్టార్ ట్యాగ్ లు ఉంటాయి. మన టాలీవుడ్ లో చిరంజీవికి మెగాస్టార్, పవన్ కల్యాణ్‌ కు పవర్ స్టార్, ప్రభాస్ కు రెబల్, మహేశ్ కు సూపర్ స్టార్ తో పాటు ఇంకా చాలా మంది హీరోలకు స్టార్ బిరుదులు ఉన్నాయి. అందరికన్నా ఎక్కువగా మెగా ఫ్యామిలీ హీరోలకే ఉన్నాయనుకోండి అది వేరు విషయం.
Read More...

Advertisement