తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు రుద్రారం సర్పంచ్ గొల్లగూడెం యాది రెడ్డి*

తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు రుద్రారం సర్పంచ్ గొల్లగూడెం యాది రెడ్డి*

విశ్వంభర, చేవెళ్ల: తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ రుద్రారం సర్పంచ్ గొల్లగూడెం యాదిరెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షలు నెరవేరాలని సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆనందంతో ఆరోగ్యంగా ఉండాలని పాడిపంటలు సమృద్ధిగా పండాలని యువత అంతా కృత నిశ్చయంతో ముందుకు సాగాలని ఆయన తెలిపారు.

Tags: