ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారంటూ నకిలీ లేఖ వైరల్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారంటూ ఫేక్ లెటర్ వైరల్.
- కేంద్ర విద్యాశాఖ మంత్రిపై తప్పుడు ప్రచారం.. సోషల్ మీడియాలో నకిలీ లేఖ చక్కర్లు.
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వార్తలు ఫేక్.. వైరల్ లెటర్‌పై స్పష్టత.
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారంటూ సోషల్ మీడియాలో ఓ నకిలీ లేఖ వైరల్ అవుతోంది. ఆ లేఖలో ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నప్పటికీ, దీనికి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. కేంద్ర ప్రభుత్వం లేదా విద్యాశాఖ నుంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దీంతో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఆ లేఖ ఫేక్‌గా తేలింది. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మకుండా, అధికారిక వర్గాల నుంచి విడుదలయ్యే సమాచారాన్నే నమ్మాలని సూచిస్తున్నారు.