ప్రత్యామ్నాయ పంటల పై  రైతులకు  అవగాహన 

ప్రత్యామ్నాయ పంటల పై  రైతులకు  అవగాహన 

విశ్వంభర,  వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో వర్కట్ పల్లి  గ్రామంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై వలిగొండ మండల వ్యవసాయ అధికారి అంజలీదేవి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఏలినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అధిక ఉష్ణోగ్రత నమోదై వర్షాపాతం తగ్గే అవకాశం ఉన్నందున భూగర్భ జలాలు అడుగంట వచ్చాని ఆమె తెలిపారు ఈ నేపథ్యంలో రైతులు వరి సాగుకు బదులుగా కందులు, పెసర్లు . కూరగాయలు,ఆయిల్ ఫామ్ వంటి పంటలను సాగు చేయాలని సూచించారు. ఒక ఎకరం వరి పండించడానికి అవసరమైన నీటితో  5 -6 ఎకరాలలో ఇతర పంటలను సాగు చేయవచ్చు అని వివరించారు నీటి కొరత లేకుండా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్కట్ పల్లి సర్పంచ్ రమణమ్మ జనార్దన్ రెడ్డి. ఏ ఈ ఓ  సౌమ్య శ్రీ. పిఎస్ ప్రవీణ్ రెడ్డి. మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

🕒 23 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/awareness-of-farmers-on-alternative-crops/article-19438

Tags: