ఇమాంపేట గ్రామంలో హరితహారం
On
విశ్వంభర, సూర్యాపేట: రూరల్ ఎస్ ఐ అనిల్ రెడ్డి ఆదేశాల మేరకు ఇమాంపేట గ్రామంలో హరితహారం మొక్కలు నాటడం జరిగింది. చీమ తంగేడి రేలా మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రూలర్ కానిస్టేబుల్ శ్రీధర్ , వాల్యా, ఫీల్డ్ అసిస్టెంట్ రమణ, కరుణాకర్, దాసరి శివ, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
🕒 23 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/haritaharam-in-imampeta-village/article-19411