విద్యార్థులకు షూస్ పంపిణీ 

విద్యార్థులకు షూస్ పంపిణీ 

విశ్వంభర, పరిగి: చౌడపూర్ మండల పరిధిలోని మరికల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ షూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విద్య అభివృద్ధికి అవసరమైన  సౌకర్యాన్ని ప్రభుత్వం అందిస్తుందని ఉచిత పుస్తకాలు, యూనిఫామ్, షూస్ మాత్రమే కాకుండా ప్రతి విద్యార్థి కల సహకారం చేసే బాధ్యత ప్రభుత్వానిదే, విద్య మహా ఆయుధమని ఆయుధాన్ని ప్రతి విద్యార్థి చేతికి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సర్వమంగళ, గ్రామ సర్పంచ్ ఇందిరా సత్య కుమార్, డైరెక్టర్ దామోదర్ రెడ్డి, మల్కాపూర్ వెంకటయ్య, రాజు గౌడ్, యాదయ్య, ఉపాధ్యాయులు , విద్యార్థులు, పాల్గొన్నారు.

🕒 23 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-shoes-to-students/article-19414

Tags: