#
nda
National 

ప్రధాని మోదీకి ఎన్డీఏ ఎంపీల ఘన సన్మానం

ప్రధాని మోదీకి ఎన్డీఏ ఎంపీల ఘన సన్మానం భారత్‌పై అమెరికా విధిస్తున్న దిగుమతి సుంకాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కేంద్ర మంత్రులు, ఎన్డీఏ ఎంపీలు కలిసి ఘనంగా సత్కరించారు. 
Read More...
Andhra Pradesh 

కుర్చీ మార్చేసిన చంద్రబాబు.. కారణమేంటంటే?

కుర్చీ మార్చేసిన చంద్రబాబు.. కారణమేంటంటే? కుర్చీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడాన్ని గమనించిన చంద్రబాబు వెంటనే తన సిబ్బందికి సూచన చేశారు. మిగతా కుర్చీలకు తన కుర్చీకి తేడాను చూపిస్తూ.. అలాంటి తేడాలు ఏవీ చూపించొద్దని, తనకూ మిగతా వాళ్లలాగే సాధారణ కుర్చీని తెమ్మని ఆదేశించారు. 
Read More...
Andhra Pradesh 

సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీ మార్పు

సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీ మార్పు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఈనెల 9వ తేదీన నిర్ణయించిన విషయం తెలిసిందే.
Read More...

Advertisement