#
madhu yashki goud
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల అభ్యర్థుల ఖరారు.. రేసులో ఎవరంటే ?
Published On
By Desk
ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు 5 సీట్లలో కాంగ్రెస్‌కు నాలుగు బిఆర్ఎస్ ఒకటి రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు లాబీయింగ్ చేస్తున్న ఆశవాహులు రేసులో జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, మధుయాస్కీగౌడ్ అద్దంకి దయాకర్, వేం నరేందర్ రెడ్డి, సంపత్ ,ఈరవత్రి అనిల్, సామ రామ్మోహన్ రెడ్డి, బండి సుధాకర్ గౌడ్ , చరణ్ కౌశిక్, సునీతా రావు, సరితా యాదవ్ పేర్లు బీసీ నేతకే పీసీసీ పీఠం...! రేసులో మహేష్ కుమార్ గౌడ్ ?
Published On
By Desk
టీపీసీసీ ప్రెసిడెంట్ పదవిపై పార్టీ హైకమాండ్ ఫోకస్ బీసీ సామాజికవర్గానికి దక్కనున్న పదవి రేసులో మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కీ టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ...!
Published On
By Desk
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పీసీసీ చీఫ్ పదవిపై కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ సీఎం పదవి రెడ్డి సామాజిక వర్గానికి, డిప్యూటీ సీఎంగా ఎస్సీకి అవకాశం కల్పించారు.దీంతో పీసీసీ అధ్యక్షుడి పదవిని బీసీకి ఇవ్వాలని హస్తం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 
