#
konijetirosaiah
Telangana 

రోశయ్య సేవలు చిరస్మరణీయం

రోశయ్య సేవలు చిరస్మరణీయం   విశ్వంభర, మోత్కూర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోశయ్య సేవలు చిరస్మరణీయమని, ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షనీయమని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మొగుళ్లపల్లి సోమయ్య అన్నారు. శుక్రవారం మోత్కూర్ ఆర్యవైశ్య భవనంలో రోశయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి...
Read More...

Advertisement