#
రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గుర్నాథ్‌రెడ్డి
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గుర్నాథ్‌రెడ్డి
Published On
By Desk
రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ గా గుర్నాథ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. లక్డికాపూల్ లోని తెలంగాణ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా గుర్నాథ్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 
