రాష్ట్ర‌ పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మ‌న్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన గుర్నాథ్‌రెడ్డి

WhatsApp Image 2024-07-10 at 1.12.25 PM

రాష్ట్ర‌ పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మ‌న్ గా  గుర్నాథ్‌రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. లక్డికాపూల్ లోని తెలంగాణ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో  ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు స‌మ‌క్షంలో బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా గుర్నాథ్ రెడ్డికి  పుష్పగుచ్చం అంద‌జేసి శుభాకాంక్ష‌లు  తెలిపారు.

Read More రాఘవపురం లో ఉచిత వైద్య శిబిరం