నూతనంగా ప్రమాణ స్వీకారం చేయనున్న గ్రామ సర్పంచ్ , ఉప సర్పంచ్,వార్డు సభ్యులకు అభినందనలు...* *మాల్గారి డాక్టర్ వైభవ్ రెడ్డి బిజెపి యువ నాయకులు*
On
విశ్వంభర, చేవెళ్ల:- నియోజకవర్గం లోని ఆయా గ్రామాలలో నూతనంగా సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న మీ అందరికీ పేరుపేరునా అభినందనలు...శుభాకాంక్షలు!!మన జాతిపిత మహాత్మా గాంధీ గారు కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ఆచరిస్తూ మన గ్రామాలలో త్రికరణశుద్ధితో పాలనను కొనసాగిస్తూ ముందుకు సాగాలని విన్నవిస్తున్నాను!!



