సర్పంచ్, ఉప సర్పంచ్ లతో సీఎం రేవంత్ రెడ్డి.

సర్పంచ్, ఉప సర్పంచ్ లతో సీఎం రేవంత్ రెడ్డి.

విశ్వంభర, వికారాబాద్ జిల్లా:- బొమ్రాస్‌పేట్ మండలం నుండి సర్పంచ్ ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు కోస్గి ముఖ్యమంత్రి తో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. సన్మాన కార్యక్రమనికి బొమ్మరాస్పేట మండలం గ్రామల నుండి తరలి వెళ్ళడం జరిగింది. ఈసందర్బంగా సీఎం వారితో ముచ్చటించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలనీ కోరారు.

Tags: