#
bandi sanjay
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... బండి సంజయ్ కేంద్రమంత్రిగా ఉండటం తెలంగాణ ప్రజల దురదృష్టకరం : జగ్గారెడ్డి
Published On
By Desk
బండి సంజయ్ కి పాలనపై పూర్తి అవగాహన లేదు డైలాగులు వద్దు.. డ్యామ్ సేఫ్టీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయించు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి జగ్గారెడ్డి సూచన హిజాబ్ వ్యాఖ్యలు మంటపెట్టాయి.. ఒవైసీకి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్!!
Published On
By Desk
విశ్వంభర తెలంగాణ, బ్యూరో: భవిష్యత్తులో హిజాబ్ ధరించిన మహిళ కూడా భారత ప్రధాని అవుతారంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కి లీగల్ నోటీసు పంపించిన కేటీఆర్
Published On
By Desk
ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేశారన్న కేటీఆర్ కేంద్ర మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని ఆగ్రహం రాజకీయ ఉనికి కోసం ఇలా దిగజారి మాట్లాడటం సరికాదన్న మాజీ మంత్రి బండి సంజయ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ బండి సంజయ్ అసమర్థుడు అన్నవ్ గదా అంతలోనే అసాద్యుడు ఎలా అయ్యిండో?
Published On
By Desk
మేయర్ సునీల్ రావు వాఖ్యలను ఖండించిన సుడా చైర్మన్ కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నిట్టు శ్రీశైలం
Published On
By Desk
జులై 11 న బండి సంజయ్ పుట్టినరోజు సందర్బంగా ముందుస్తు శుభాకాంక్షలు బీఆర్ ఎస్ బాటలోనే కాంగ్రెస్.. బీజేపీ కేంద్ర మంత్రుల విమర్శలు
Published On
By Desk
కాంగ్రెస్ కూడా బీఆర్ ఎస్ బాటలోనే ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని బీజేపీ కేంద్ర మంత్రులు విమర్శలు గుప్పించారు. సికింద్రాబాద్ లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ పాల్గొన్నారు. ముందుగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ ఎస్ బాటలోనే నడుస్తోందని విమర్శలు గుప్పించారు. నైతిక విలువలకు రాజకీయాల్లో... వారికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటా: బండి సంజయ్
Published On
By Desk
ఈనాడు గ్రూప్ సంస్థలకు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కాగా, ఆయన ఇవాళ(గురువారం) కరీంనగర్‌లోని ఈనాడు యూనిట్ కార్యాలయంలో రామోజీ గ్రూపు సంస్థల యజమాని రామోజీరావుకు నివాళులు అర్పించారు. ఈ స్థాయికి వస్తాననుకోలేదు.. బండి సంజయ్ ఎమోషనల్..
Published On
By Desk
ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్రంలో కొలువుదీరింది. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగా.. కొత్త మంత్రులు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి రావడం ఇదే కొత్త. దాంతో... కేంద్ర కేబినెట్‌లో కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు చోటు
Published On
By Desk
కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలకు చోటు దక్కినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పీఎంవో కార్యాలయం నుంచి బండి సంజయ్ కిషన్ రెడ్డిలకు ఫోన్స్ కాల్స్ వచ్చాయి. 
