విద్యాసంస్థల బంద్ విజయవంతం
On
విశ్వాంబర ఆమనగల్లు జూలై 4 ఆమనగల్ మండల కేంద్రంలో నీట్ పేపర్ లీకేజ్ కి వ్యతిరేకంగా గురువారం దేశవ్యాప్తంగా విద్య సంస్థల బంద్ కు విద్యార్థి యువజన సంఘాల పిలుపు మేరకు ఆమనగల్ పట్టణం లో ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో ప్రవేట్ మరియు గవర్నమెంట్ విద్యాసంస్థల బంద్ విజయవంతం అయ్యిందని ఆమనగల్లు ఎన్ ఎస్ యు నాయకులు ఎండి ఫరీద్ తెలిపారు ఈ కార్యక్రమం లో ఎన్ ఎస్ యు ఐ కల్వకుర్తి నియోజకవర్గం జనరల్ సెక్రటరీ మహమ్మద్ ఫిరోజ్ ,గుద్దేటి శివ ,శ్రీకాంత్ ,మల్లేష్, కిరణ్ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు