ఓటు చోరికి వ్యతిరేకంగా ఏఐసీసీ మీటింగ్ లో కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్

ఓటు చోరికి వ్యతిరేకంగా ఏఐసీసీ మీటింగ్ లో కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్

విశ్వంభర, ఢిల్లీ:- ఓటు చోరికి వ్యతిరేకంగా ఏఐసీసీ ఢిల్లీ రాం లీల మైదానంలో చేపట్టిన ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. ఖాళీద్ సైఫుల్ల. మలక్పేట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే. షేక్ అక్బర్ l. మహమ్మద్ ఇర్ఫాన్ ఖాద్రీ. మహమ్మద్ ఇజాజ్. పాల్గొనడం జరిగింది.

Tags: