#
CM KCR
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... కల్వకుర్తి ఎమ్మెల్యే కు బిజెపి నాయకుల వినతి పత్రాలు
Published On
By Desk
తెలంగాణ పత్రిక ప్రతినిధి, ఆమనగల్లు, జులై 11:- ఆమనగల్లులో ప్రభుత్వ వైద్యశాల ప్రారంభానికి బుధవారం వచ్చిన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కి బిజెపి నాయకులు విడి విడిగా వినతి పత్రాలు అందజేశారు నాలుగు సంవత్సరాల కింద ఆమనగల్లులో సొంత భవనం లేక గురుకుల పాఠశాలను తరలించి షాద్నగర్ మండలంలో కొనసాగిస్తున్నారు సొంత భవనాన్ని నిర్మించి... బ్రేకింగ్ : మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయిన ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు
Published On
By Desk
మంత్రిని కలిసిన వారిలో సుధీర్ రెడ్డి, వివేకానంద గౌడ్, అరికెపూడి గాంధీ ఇంకా కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి కూడా... విద్యాసంస్థల బంద్ విజయవంతం
Published On
By Desk
విశ్వాంబర ఆమనగల్లు జూలై 4 ఆమనగల్ మండల కేంద్రంలో నీట్ పేపర్ లీకేజ్ కి వ్యతిరేకంగా గురువారం దేశవ్యాప్తంగా విద్య సంస్థల బంద్ కు విద్యార్థి యువజన సంఘాల పిలుపు మేరకు ఆమనగల్ పట్టణం లో ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో ప్రవేట్ మరియు గవర్నమెంట్ విద్యాసంస్థల బంద్ విజయవంతం అయ్యిందని ఆమనగల్లు ఎన్... టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్
Published On
By Desk
ఉద్యోగాలకు ఎంపికైన ఏఈఈ (సివిల్) జాబితాను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి- భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ కేటీఆర్ ను కలిసిన పరీక్ష రాసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్ వివాదంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ దంపతులు, ఎమ్మెల్యే
Published On
By Desk
బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్లు గొర్రె ఉన్న పోస్టర్‌ను పెట్టబోయి… గోవు ఉన్న పోస్టులు మన స్వయంపాలన దేశానికే ఆదర్శం: కేసీఆర్
Published On
By Desk
మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్రమై పదేళ్లు పూర్తిచేసుకున్న చారిత్రక సందర్భంలో రాష్ట్ర సాధనకు సాగిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకున్నారు. 
