కౌకుంట్లలో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం
On
విశ్వంభర/ కౌకుంట్ల :-మహబూబ్ న గర్ జిల్లాలోని కౌకుంట్ల మండలంలో జరిగిన సర్పంచ్ నామినేషన్లలో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. బిజెపికి 431 ఓట్లు, టిఆర్ఎస్ కి 875 ఓట్లు, బ్యాట్ గుర్తుకు 60 ఓట్లు, బాలు గుర్తుకు పది ఓట్లు, సాధించగా కాంగ్రెస్ అభ్యర్థి ఉల్లి నరేష్ 1412 ఓట్లతో విజయం దుందిబి మోగించారు.



