కౌకుంట్ల మండలంలో విజయ దుందుభి మోగించిన కాంగ్రెస్ పార్టీ
On
విశ్వంభర, కౌకుంట్ల:-*గెలుపొందిన కాంగ్రెస్ సర్పంచ్ లు.*
*1. కౌకుంట్ల : U నరేష్ కుమార్, కాంగ్రెస్.*
*2. ముచ్చింతల : S.వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్.*
*3. దాసర్పల్లి : , రాంపురం నర్సిగమ్మ అంజి రెడ్డి కాంగ్రెస్.*
*4. తిరుమలాపూర్ : T సుమలత బాలచ్చందర్ కాంగ్రెస్.*
*5. పుట్టపల్లి: , చిన్నకేశ్వలు కాంగ్రెస్.*
*6. ఇస్రంపల్లి : G కృష్ణయ్య, కాంగ్రెస్.*
*7. వెంకటగిరి : K లక్ష్మయ్య, కాంగ్రెస్.*
*8. రేకులంపల్లి : కాంతారెడ్డి, కాంగ్రెస్.*
*9. పేరూరు. K శృతి అరవింద్ రెడ్డి , కాంగ్రెస్.*
*10. యాంకంపల్లి: సంప్రీతి రామ్ రెడ్డి , కాంగ్రెస్.*
*11. అప్పంపల్లి :N స్వర్ణ మనోహర్ రెడ్డి TRS*
*12. రాజోలి: అరుణ మన్నెంకొండ TRS*



