బార్ కాన్సిల్ ఎన్నికల ప్రచారంలో బాలసాని సురేష్ గౌడ్ Ex. APP TSHC Ex. AGP Peddapalli - మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యరిస్తు ప్రచారం -
విశ్వంభర, వరంగల్ :-వరంగల్ న్యాయస్థాన ప్రాంగణంలో బార్ కాన్సిల్ ఎన్నికల ప్రచారంలో మొదటి ప్రాధాన్యత ఓటును అభ్యరిస్తున్న బాలసాని సురేష్ గౌడ్. బార్ కౌన్సిల్ మెంబర్ అభ్యర్థి బాలసాని సురేష్ గౌడ్ కు అడ్వకేటు మిత్రులు సాదర స్వాగతం పలికి ఎన్నికల ప్రచారానికి సానుకులంగా స్పందిస్తూ న్యాయవాదులు సమస్యలను ప్రాస్తవిస్తూ , పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ......ప్రచారంలో బాగంగా కలిసిన న్యాయవాదులు తమ మద్దతును ప్రకటించడం జరిగింది. మాజీ వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు తీగల జీవన్ గౌడ్, జయాకర్,అంజయ్య గౌడ్, సి ఎచ్. రాజేంద్ర ప్రసాద్, వలస సుదీర్,సాంబాశివరాజు గౌడ్, ముసిపట్ల శ్రీ ధర్ గౌడ్, కూనూర్ రంజిత్ గౌడ్, రమాకాంత్, జై పాల్,భద్రయ్య , శ్రీనివాస్, , శ్రావణ్ క,రవి కుమార్, రమేష్, విక్రమ్, నేరెళ్ల నవీన్,మాచర్ల పద్మావతి కిషన్ గౌడ్, న్యాయవాద మిత్రులు, అనంతుల రమేష్ గౌడ్,నీల శ్రీ ధర్,అంబాల వేణు గౌడ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు



