చెగూరి మహేందర్ రెడ్డి  గెలుపు ఖాయం.

చెగూరి మహేందర్ రెడ్డి  గెలుపు ఖాయం.


విశ్వంభర, షాబాద్ :-మండల పరిధిలోని  పోలారం గ్రామంలో పోటాపోటీగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన సర్పంచ్ అభ్యర్థి మహేందర్ రెడ్డి గ్రామము లో ఉంగరం గుర్తుకు మంచి స్పందన ఉందని తన గెలుపు లాంఛనమే అని ఆయన తెలిపారు. మోముల నరసింహారెడ్డి తనకు మద్దతు తెలిపి బలం చేకూర్చారు అని ఆయన తెలిపారు

Tags: