మహేందర్ రెడ్డి గెలుపు ఖాయం- * పోలారం నరసింహారెడ్డి ఆధ్వర్యంలో భారీ ప్రచారం

మహేందర్ రెడ్డి గెలుపు ఖాయం- * పోలారం నరసింహారెడ్డి ఆధ్వర్యంలో భారీ ప్రచారం

విశ్వంభర, షాబాద్:మండల పరిధిలోని పోలారం గ్రామంలో ముమ్మరంగా గడపగడపకు ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చేగురీమహేందర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోలారం నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 300 మందితో గడపగడప తిరుగుతూ మహేందర్ రెడ్డి ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని గ్రామ ప్రజలను ఆయన కోరారు గ్రామ ప్రజలంతా తమ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగారెడ్డి గ్రామ ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Tags: