సర్పంచ్ గా గొల్లగూడెం యాదిరెడ్డి ఘన విజయం
On
విశ్వంభర, షాబాద్ :-మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గొల్లగూడెం యాదిరెడ్డి ఘనవిజయం సాధించారు ఎనిమిదికి ఎనిమిది వార్డులు కైవసం చేసుకున్నారు. తన గెలుపులో పాలుపంచుకున్న గ్రామస్తులకు పాదాభివందనమని తెలిపారు.



